(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 036

॥ శ్రీః ॥
3.36. అధ్యాయః 036
Mahabharata - Vana Parva - Chapter Topics
భీమయుధిష్ఠిరసంవాదసమయసంనిహితేన వ్యాసేన యుధిష్ఠిరాయ ప్రతిస్మృతివిద్యోపదేశః ॥ 1 ॥
యుధిష్ఠిరేణ వ్యాసవచనాత్పరిజనైః సహ ద్వైతవనాత్కాంయకకవనగమనం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 3-36-0x(1862)(17082)
భీమసేనవచః శ్రుత్వా కుంతీపుత్రో యుధిష్ఠిరః।
నిఃశ్వస్య పురుషవ్యాఘ్రః సంప్రదధ్యౌ పరంతపః ॥ 3-36-1(17083)
శ్రుతా మే రాజధర్మాశ్చ వర్ణానాం చ పృథక్పృథక్।
ఆయత్యాం చ తదాత్వే చ యః పశ్యతి స పశ్యతి ॥ 3-36-2(17084)
ధర్మస్య జానమానోఽహం గతిమగ్ర్యాం సుదుర్విదాం।
కథం బలాత్కరిష్యామి మేరోరివ వివర్తనం ॥ 3-36-3(17085)
స ముహూర్తమివ ధ్యాత్వా వినిశ్చిత్యేతికృత్యతాం।
భీమసేనమిద వాక్యమపదాంతరమబ్రవీత్ ॥ 3-36-4(17086)
ఏవమేతన్మహాబాహో యథా వదసి భారత।
ఇదమన్యత్సమాదత్స్వ వాక్యం మే వాక్యకోవిద ॥ 3-36-5(17087)
మహాపాపాని కర్మాణి యాని కేవలసాహసాత్।
ఆరభ్యంతే భీమసేన వ్యథంతే తాని భారత ॥ 3-36-6(17088)
సుమంత్రితే సువిక్రాంతే సుకృతేసువిచారితే।
సిద్ధ్యంత్యర్థా మహాబాహో దైవం చాత్ర ప్రదక్షిణం ॥ 3-36-7(17089)
యత్తు కేవలచాపల్యాద్బలదర్పోత్థితః స్వయం।
ఆరబ్ధవ్యమిదం కార్యం మన్యసే శృణు తత్రమే ॥ 3-36-8(17090)
భూరిశ్రవాః శలశ్చైవ జలసంధశ్చ వీర్యవాన్।
భీష్మో ద్రోణశ్చ కర్ణశచ్ ద్రోణపుత్రశ్చ వీర్యవాన్ ॥ 3-36-9(17091)
ధార్తరాష్ట్రా దురాధర్షా దుర్యోధనపురోగమాః।
సర్వ ఏవ కృతాశస్త్రాశ్చ సతతం చాతతాయినః ॥ 3-36-10(17092)
రాజానః పార్థివాశ్చైవ యేఽస్మాభిరుపతాపితాః।
తే శ్రితాః కౌరవం పక్షం జాతస్నేహాశ్చ సాంప్రతం ॥ 3-36-11(17093)
దుర్యోధనహితే యుక్తా న తథాఽస్మాసు భారత।
పూర్ణకోశా బలోపేతాః ప్రయతిష్యంతి రక్షణే ॥ 3-36-12(17094)
సర్వే కౌరవసైన్యస్ సపుత్రామాత్యసైనికాః।
సంవిభక్తా హి మాత్రాభిర్భోగైరపి చ సర్వశః ॥ 3-36-13(17095)
దుర్యోధనేన తే వీరా మానితాశ్చ విశేషతః।
ప్రాణాంస్త్యక్ష్యంతి సంగ్రామే ఇతి మే నిశ్చితా మతిః ॥ 3-36-14(17096)
సమా యద్యపి భీష్మస్య వృత్తిరస్మాసు తేషు చ।
ద్రోణస్ చ మహాబాహో కృషస్య చ మహాత్మనః ॥ 3-36-15(17097)
అవశ్యం రాజపిండస్తైర్నిర్వేశ్య ఇతి మే మతిః।
తస్మాత్త్యక్ష్యంతి సంగ్రామే ప్రాణానపి సుదుస్త్యజాన్ ॥ 3-36-16(17098)
సర్వేదివ్యాస్త్రవిద్వాంసః సర్వే ధర్మపరాయణాః।
అజేయాశ్చేతి మే బుద్ధిరపి దేవైః సవాసవైః ॥ 3-36-17(17099)
అమర్షీ నిత్యసంరబ్ధస్తత్ర కర్ణో మహారథః।
సర్వాస్త్రవిదనాధృష్యో హ్యభేద్యకవచావృతః ॥ 3-36-18(17100)
అనిర్జిత్యరణే సర్వానేతాన్పురుషసత్తమాన్।
అశక్యో హ్యసహాయేన హంతుం దుర్యోధనస్త్వయా ॥ 3-36-19(17101)
న నిద్రామధిగచ్ఛామి చింతయానో వృకోదర।
అతిసర్వాంధనుర్గ్రాహాన్సూతపుత్రస్య లాఘవం ॥ 3-36-20(17102)
వైశంపాయన ఉవాచ। 3-36-21x(1863)
ఏతద్వచనమాజ్ఞాయ భీమసేనోఽత్యమర్షణః।
బభూవ శాంతిసంయుక్తో గురోర్వచనవారితః ॥ 3-36-21(17103)
తయోః సంవదతోరేవం తదా పాండవయోర్ద్వయోః।
ఆజగామ మహాయోగీ వ్యాసః సత్యవతీసుతః ॥ 3-36-22(17104)
సోఽభిగంయ యథాన్యాయం పాండవైః ప్రతిపూజితః।
యుధిష్ఠిరమిదం వాక్యమువాచ వదతాంవరః ॥ 3-36-23(17105)
యుధిష్ఠిర మహాబాహో వేద్మి తే హృదయస్థితం।
మనీషయా తత క్షిప్రమాగతోస్మి నరర్షభ ॥ 3-36-24(17106)
భీష్మాద్ద్రోణాత్కృపాత్కర్ణాద్ద్రోణపుత్రాచ్చ భారత।
దుర్యోధనాన్నృపసుతాత్తథా దుఃశాసనాదపి ॥ 3-36-25(17107)
త్తే భయమమిత్రఘ్న హృది సంపరివర్తతే।
తత్తేఽహం నాశయిష్యామి విధిదృష్టేన హేతునా ॥ 3-36-26(17108)
తచ్ఛ్రుత్వా ధృతిమాస్థాయ కర్మణా ప్రతిపాదయ।
ప్రతిపాద్య తు రాజేంద్ర తతః క్షిప్రం జ్వరం జహి ॥ 3-36-27(17109)
తత ఏకాంతమానాయ్య పారాశర్యో యుధిష్ఠిరం।
అబ్రవీదుపపన్నార్థమిదం వాక్యవిశారదః ॥ 3-36-28(17110)
శ్రేయసస్తేఽపరః కాలః ప్రాప్తో భరతసత్తమ।
యేనాభిభవితా శత్రూన్రణే పార్థో ధనుర్ధరః ॥ 3-36-29(17111)
గృహాణేమాం మయా ప్రోక్తాం సిద్ధిం మూర్తిమర్తామివ।
విద్యాం ప్రతిస్మృతిం నామ ప్రపన్నాయ బ్రవీమి తే ॥ 3-36-30(17112)
యామవాప్యమహాబాహురర్జునః సాధయిష్యతి।
అస్త్రహేతోర్మహేంద్రం చ రుద్రం చైవాభిగచ్ఛతు ॥ 3-36-31(17113)
వరుణం చ కుబేరం చ ధర్మరాజం చ పాండవ।
శక్తో హ్యేష సురాంద్రష్టుం తపసా విక్రమేణ చ ॥ 3-36-32(17114)
ఋషిరేష మేహాతేజా నారాయణసహాయవాన్।
పురాణః శాస్వతో దేవస్త్వజేయో జిష్ణురచ్యుతః ॥ 3-36-33(17115)
అస్త్రాణీనద్రాచ్చ రుద్రాచ్చ లోకపాలేభ్య ఏవ చ।
సమాదాయ మహాబాహుర్మహత్కర్మ కరిష్యతి ॥ 3-36-34(17116)
వనాదస్మాచ్చ కౌంతేయ వనమన్యద్విచింత్యతాం।
నివాసార్థాయ యద్యుక్తం భవేద్వః పృథివీపతే ॥ 3-36-35(17117)
ఏకత్రచిరవాసో హి న ప్రీతిజననో భవేత్।
తాపసానాం చ శాంతానాం భవేదుద్వేగకారకః ॥ 3-36-36(17118)
మృగాణాముపరోధశ్చ వీరుదోషధిసంక్షయః।
బిభర్షి చ బహూన్విప్రాన్వేదవేదాంగపారగాన్ ॥ 3-36-37(17119)
వైశంపాయన ఉవాచ। 3-36-38x(1864)
ఏవముక్త్వా ప్రపన్నాయ శుచయే భగవాన్ప్రభుః।
ప్రోవాచ యోగతత్త్వజ్ఞో యోగవిద్యామనుత్తమాం ॥ 3-36-38(17120)
ధర్మరాజాయ ధీమాన్స వ్యాసః సత్యవతీసుతః।
అనుజ్ఞాయ చ కౌంతేయం తత్రైవాంతరధీయత ॥ 3-36-39(17121)
యుధిష్ఠిరస్తు ధర్మాత్మా తద్బ్రహ్మ మనసా యతః।
ధారయామాస మేధావీ కాలేకాలే సదాఽభ్యసన్ ॥ 3-36-40(17122)
స వ్యాసవాక్యముదితో వనాద్ద్వైతవనాత్తతః।
యయౌ సరస్వతీకూలే కాంయకం నామ కాననం ॥ 3-36-41(17123)
తమన్వయుర్మహారాజ శిక్షాక్షరవిశారదాః।
బ్రాహ్మణాస్తపసా యుక్తా దేవేంద్రమృషయో యథా ॥ 3-36-42(17124)
తతః కాంయకమాసాద్య పునస్తే భరతర్షభ।
న్యవిశంత మహాత్మానః సామాన్యాః సపదానుగాః ॥ 3-36-43(17125)
తత్రతే న్యవసన్రాజన్కంచిత్కాలం మనస్వినః।
ధనుర్వేదపరా వీరా గృణానా వేదముత్తమం ॥ 3-36-44(17126)
చరంతో మృగయాం నిత్యం శుద్ధైర్బాణైర్మృగార్థినః।
పితృదైవతవిప్రేభ్యో నిర్వపంతో యథావిధి ॥ 3-36-45(17127)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి అర్జునాభిగమనపర్వణి షట్త్రింశోఽధ్యాయః ॥ 36 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-36-2 ఆయత్యాముత్తరకాలే తదాత్వే వర్తమానకాలే। యస్తాన్పశ్యతి ॥
3-36-4 ఇతి కృత్యతామితికర్తవ్యతాం।
అపదాంతరమవిలంబితం ॥
3-36-6 వ్యథంతే వ్యథయంతి ॥
3-36-7 సువిచారితే నిశ్చితే సతి ॥
3-36-13 సైన్యస్ సైన్యసంబంధినః సర్వే।
మాత్రాభిరంశపరిచ్ఛేదైః ॥
3-36-16 రాజపిండో రాజదత్తో గ్రాసో నిర్వేశ్య ఆనృణ్యార్థం శోధనీయః ॥
3-36-20 లాఘవం శీఘ్రతాం ॥
3-36-31 సాధయిష్యతి రాజ్యం ॥
3-36-33 శాశ్వతో దేవో విష్ణోరంశః సనాతన ఇతి క. ఠ. ధ. పాఠః ॥
3-36-39 అనుజ్ఞాయ పృష్ట్వా ॥
3-36-40 బ్రహ్మ మంత్రం ॥
3-36-43 సామాత్యాః సపరిచ్ఛదా ఇతి ఝ. పాఠః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.